కరీంనగర్
మార్పు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్
కరీంనగర్, నవంబర్ 26 : మాతా, శిశుమరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన మార్పు కార్యక్రమం పకడ్బందిగా అమలు చేయుటకు సిబ్బందికి పూర్తి అవగాహన కలించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో…
