అంతర్జాతీయం
మాలిపై ఐరాస భద్రతా మండలి తీర్మానం
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలిలో ప్రజాస్వామ్య పునరుద్గరణకు చర్యలు చేపట్టనున్నట్టు ఐరాస భద్రతామండలి ప్రకటించింది. మాలికి అఫ్రిక శాంతి దళాలను పంపేందుకు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతామండలి ఈమోదించింది. ఈ ఏడాది మార్చి 22న మాలిలో…
