వార్తలు
మావోయిస్టులకు ఆయుధాలిస్తున్న స్మగ్లర్ల అరెస్ట్
ముంగేర్: విధ్వంసకాండను సృష్టించేందుకు గాను మావోయిస్ట్‌లకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సమాకూర్చుతున్న ఇద్దరు ఆయుధ స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో పోలీసులు శనివారం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆయుధ స్మగ్లర్ల అక్రమాలపై విశ్వసనీయ…
