Wednesday, 4 November 2026

మావోయిస్టులు

ఖమ్మం

మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు

భద్రాచలం : ఖమ్మం జిల్లా చర్ల మండలం  కొర్లపల్లి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు. దీంతో చర్ల అటవీప్రాంతంలో ఉద్రిక్తత నెలకోంది.

వార్తలు

మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

మహారాష్ట్ర: మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని లంకచేస్‌ ఆటవీ ప్రారతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు నాలుగు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వార్తలు

తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు ఓ లేఖలో తెలియజేశారు. దీంతో జిల్లాలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ…