Featured News
మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని వాడం : ఆంటోనీ
తంజావూర్, (జనంసాక్షి) : మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించబోమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని స్పష్టం చేశారు. స్థానిక పారా మిలటరీ శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో…

