వార్తలు
మావోయిస్టుల దుశ్చర్యను ఖండించిన రాష్ట్రపతి
రాయ్‌పూర్ : కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడి విషయం తనని తీవ్ర దిగ్భాంతికి లోను చేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని, ఈ చర్యను తాను ఖండిస్తున్నానని ఆయన…
