Featured News
మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ అరెస్టు
ఖమ్మం, మార్చి 23 (జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కీలకనేత సుదర్శన్ అలియాస్ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వైరాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో…

