Featured News
మా ఉక్కు మాకేనని పది జిల్లాల్లో తెరాస పోరు
హైదరాబాద్, మే 9 (జనంసాక్షి) : మా ఉక్కు మాకే చెందాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పది జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు…

