Tuesday, 3 November 2026

మా పోరాటం ఆగదు.: ఎర్రబెల్లి

హైదరాబాద్

మా పోరాటం ఆగదు.: ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. నిమ్స్‌లో ప్రజాప్రతినిధులు దీక్ష విరమించారని చెప్పారు. నిన్న అర్ధరాత్రి దీక్షను భగ్నం చేసి నేతలను నిమ్స్‌కు…