Tuesday, 3 November 2026

మా పోరాటం ఆగదు.: ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. నిమ్స్‌లో ప్రజాప్రతినిధులు దీక్ష విరమించారని చెప్పారు. నిన్న అర్ధరాత్రి దీక్షను భగ్నం చేసి నేతలను నిమ్స్‌కు తరలించి వైద్యం ఇచ్చేందుకు యత్నించినా తాము నిరాకరించామని తెలిపారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్యా దీక్ష విరమించాలని పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి కోరారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *