Featured News
మిన్నంటిన రోదనలు ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు
హెదరాబాద్,ఫిబ్రవరి22(జనంసాక్షి): దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఉదయం నుంచి ఈ ప్రాంతాన్ని పలువురు సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర¬ంమంత్రి…

