హైదరాబాద్
మీడియాపై వివక్ష మంచిదికాదు: బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: ప్రధాని పర్యటన కవరేజ్‌కు వెళ్లిన కొన్ని మీడియా సంస్థలపై వివక్ష చూపడం మంచిదికాదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే పోలీసులు చూసుకుంటారు కదా అన్ని చెప్పారు. పోలీసు అధికారులతో…
