ఆదిలాబాద్
మీ-సేవా కేంద్రాలలో అక్రమాలు
ఆదిలాబాద్, నవంబర్ 10 : ప్రజలు రోజుల తరబడి నిరీక్షించకుండా అవసరమైన సమయాల్లో ధృవీకరణ పత్రాలు అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మీ-సేవా కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్య కారణంగా ప్రజలకు అందడం లేదు. జిల్లావ్యాప్తంగా 106 మీ-సేవా కేంద్రాలను…
