సీమాంధ్ర
ముంగిలిపట్టు వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలి పట్టు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం…
