Friday, 6 November 2026

ముందస్తు బెయిలు కోసం ఢిల్లీహైకోర్టును ఆశ్రయించారు.

వార్తలు

గీతికాశర్మ హత్య కేసులో వాయిదా పడిన కందా ముందస్తు బెయిలు పిటిషన్‌

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందా ముందస్తు బెయిలు పిటిషన్‌పై తీర్పును మంగళవారం ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. గీతికాశర్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు కందాను తమ కస్టడీకి ఇవ్వాలని బెయిలు మంజూరు చేయొద్దని…