సీమాంధ్ర
ముంపుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
విజయవాడ: ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడ ముంపు ప్రాంతాల తీవ్రతపై అధికకారులతో సమీక్ష జరిపారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ఆయన తెలియజేశారు. బుడమేరుపై హైపవర్ కమిటీ వేశామని దానికి…
