జాతీయం
ముంబయికి చేరుకున్న బ్రిటన్ ప్రధాని
ముంబయి : బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం ముంబయి చేరుకున్నారు. ద్వేపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు పలు అంశాలపై ఆయన ఈ పర్యటనలో దృష్టిపెట్టనున్నారు. అయితే ఇటీవలే ఆ దేశానికి చెందిన అగస్టా…
