జాతీయం
ముంబయిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
ముంబయి : దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిమ్ ప్రాంతంలోని నయానగర్ మురికి వాడలో ఈ తెల్లవారుజామున…
