జాతీయం
ముంబయిలో మెట్రో రైలు పరుగులు
ముంబయి : ముంబయిలో బుధవారం మెట్రో రైలు పరుగులు తీసింది. ప్రయోగాత్మకంగా నిర్వహంచిన ప్రయాణంలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, సీనియర్ మంత్రిలు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కిలో మీటర్ల మార్గంలో దాదాపు మూడు కిలో మీటర్ల మార్గం…
