Tuesday, 3 November 2026

ముంబయి దాడుల్లో అసువులుబాసిన వారికి నివాళి ఈ ఉరి: ఉజ్వల్‌ నికమ్‌

జాతీయం

ముంబయి దాడుల్లో అసువులుబాసిన వారికి నివాళి ఈ ఉరి: ఉజ్వల్‌ నికమ్‌

ముంబయి: ఆనాడు ముంబయి దాడుల్లో అసువులు బాసిన వారందరికి సపైన నివాళి నేడు కసబ్‌కు ఉరిశిక్ష అమలుచేయడమని కసబ్‌ కేసులో పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ అన్నారు. ఇది దేశం…