Tuesday, 3 November 2026

ముంబయి దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడ్డ పాక్‌ తీవ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నేడు

వార్తలు

కసబ్‌ మరణశిక్షపై నేడు సుప్రీం తీర్పు

ఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడ్డ పాక్‌ తీవ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించనుది. ముంబయి దాడుల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షపై గతేడాది సుప్రీంను కసబ్‌ ఆశ్రయించాడు. తనకు విధించిన…