Tuesday, 3 November 2026

కసబ్‌ మరణశిక్షపై నేడు సుప్రీం తీర్పు

ఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడ్డ పాక్‌ తీవ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించనుది. ముంబయి దాడుల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షపై గతేడాది సుప్రీంను కసబ్‌ ఆశ్రయించాడు. తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోర్టును అభ్యర్థించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *