Wednesday, 4 November 2026

ముంబయి విమానాశ్రయంలో రణ్‌బీర్‌ కపూర్‌ నిర్బంధం

జాతీయం

ముంబయి విమానాశ్రయంలో రణ్‌బీర్‌ కపూర్‌ నిర్బంధం

ముంబయి : బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు నిర్బంధించారు. అప్రకటిత బ్రాండెడ్‌ వస్తువులను తనతోపాటు తీసుకొచ్చిన రణ్‌బీర్‌ను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకుని రూ.60వేలు జరిమానా విధించారు. శనివారం మధ్యాహ్నం బ్రిటిష్‌ ఎయిర్వేస్‌ విమానంలో…