Wednesday, 4 November 2026

. ముంబైలోని బీసీసీఐ కార్యాలయం నుండి అప్లికేషన్‌ తీసుకుని

స్పొర్ట్స్

రండి బాబూ రండి… ఛార్జర్స్‌ వేలానికి టెండర్లు ఆహ్వానించిన డెక్కన్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6:ఎట్టకేలకు ఐపీఎల్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ డెక్కన్‌ ఛార్జర్స్‌ అధికారికంగా వేలానికి సిధ్దమైంది. తమ ఫ్రాంచైజీని కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారి నుండి డెక్కన్‌ క్రానికల్‌ ¬ల్టింగ్స్‌ టెండర్లను ఆహ్వానించింది. డెక్కన్‌ క్రానికల్‌ వార్తపత్రికలో దీనికి సంబంధించిన ప్రకటనను ప్రచురించారు.…