సీమాంధ్ర
ముక్కుసూటి అధికారి ఐజీ రవిగుప్త
గుంటూరు,నవంబర్22 : గుంటూరు రేంజ్ ఐజీగా నియమితులైన రవిగుప్తా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనువలసి ఉంది. రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లో ఎటువంటి ప్రాథాన్యత లేని కంప్యూటర్స్ అండ్ స్టేషనరి విభాగంలో కొనసాగటం గమనార్హం.ఈ క్రమంలో ఐజీగా రేంజ్‌కు కేటాయించటం ఇదే ప్రథమం.…
