హైదరాబాద్
ముఖ్యమంత్రితో కోమటిరెడ్డి భేటీ
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకారం తెలిపారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో సీఎంను కలిసిన ఆయన నల్గొండ జిల్లాకు నీటి విడుదలతో…
