జిల్లా వార్తలు
ముఖ్యమంత్రిని కలిసిన హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు
హైదరాబాద్:సచివాలయంలో ముఖ్యమంత్రిని హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు కలిశారు. ప్రస్తుతం వచ్చే రూ.6వేలతో నగరాల్లో బతకటం కష్టంగా ఉందని సంఘం అధ్యక్షుడు రమేశ్ అన్నారు. ఇంటి అద్దెలు, పాఠశాల ఫీజులు, నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో…
