Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రిని దించేందుకే బొత్స యత్నం : జోగి రమేష్‌

సీమాంధ్ర

ముఖ్యమంత్రిని దించేందుకే బొత్స యత్నం : జోగి రమేష్‌

విజయవాడ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్ర విమర్శిలు చేశారు. సీఎం పదవి నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దించేందుకే బొత్స యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బహిష్కరించి రాజ్యాంగా సంక్షోభానికి బొత్స తెరతీశారు…