కరీంనగర్
ముఖ్యమంత్రి వివక్ష బయటపడింది
సుల్తానాబాద్, జనంసాక్షి : తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కుట్ర , వివక్ష అవిశ్వాస తీర్మానం సందర్భంగా మరోసారి వెలుగు చూశాయని పెద్దపల్లి ఎంపీ వివేక్ ధ్వజమెత్తారు. శనివారం సుల్తానాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో విఫలమైనందుకు…
