హైదరాబాద్
ముఖ్యమంత్రి హోలీ సంబరాలు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి దానం నాగేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం చేరుకున్న కార్యకర్తలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రంగులు జల్లారు. లంబాడాలు నృత్యాలతో సందడి…
