Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి హోలీ సంబరాలు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం చేరుకున్న కార్యకర్తలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రంగులు జల్లారు. లంబాడాలు నృత్యాలతో సందడి చేశారు. పలువురు నేతలు పరస్పరం రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *