తెలంగాణ
ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి…
