జాతీయం
ముగిసిన టీ.ఎంపీల 48 గంటలు దీక్ష
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల రెండు రోజుల దీక్ష ముగిసింది. పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం వారు దీక్షను విరమించారు. డిసెంబర్ 9 ప్రకటన అమలు చేయాలని ఏప్రిల్ 29 నుంచి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు దీక్షను…
