Sunday, 15 November 2026

ముగిసిన మంత్రివర్గ సమావేశం ఇందికా అవాన్‌ యోజన యూనిట్‌ వ్యయం పెంపు

జాతీయం

ముగిసిన మంత్రివర్గ సమావేశం ఇందికా అవాన్‌ యోజన యూనిట్‌ వ్యయం పెంపు

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్థిక మంత్రి చిదంబరం విలేకరులకు వివరించారు. ఇందిరా ఆవాన్‌ యోజనలో యూనిట్‌ వ్యయం రూ. 45 వేల నుంచి 70 వేలకు…