Tuesday, 3 November 2026

ముగ్గురు పోలీసులకు మరణశిక్ష

అంతర్జాతీయం

ముగ్గురు పోలీసులకు మరణశిక్ష

లక్నో (ఉత్తరప్రదేశ్‌) : మూడు దశాబ్దాల నాటి గోండా నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో.. ముగ్గురు పోలీసులకు శుక్రవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 31 ఏళ్ల క్రితం గోండా…