ఎడిట్ పేజీ
సజీవంగా ఉన్న ముఠాతత్వం
మఠాకక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడిచిపోయిన విషయాన్ని అనవసరంగా పదేపదే తవ్వి తీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నారు. ప్రతీ హత్యనూ ఫాక్షన్…
