సీమాంధ్ర
చెల్లని చెక్కుల కేసులో ఆర్నెళ్లు జైలుశిక్ష
శ్రీకాకుళం, జూలై 21 : చెల్లని చెక్కులు ఇచ్చిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి జి.వి.నగేష్‌కు ఆరు నెలలు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ప్రథమ శ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీనికి…
