వార్తలు
బాండ్ల జారీతో మున్సిపాలిటీలకు నిధులు : కమల్‌నాథ్
న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలు బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.మూలధన మార్కెట్‌లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు…
