తెలంగాణ
ముమ్మరంగా కొనసాగుతున్న తెలంగాణ సాధన సభ ఏర్పాట్లు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్న తెలంగాణ సాధన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభా వేదికను కాంగ్రెస్ నేతలు గుత్తా సఖేందర్‌రెడ్డి, రాజయ్య, బసవరాజు సారయ్య సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ సాధన సభను మధ్యాహ్నం 2…
