Tuesday, 3 November 2026

ములుగు: మండలంలోని జాకారం గ్రామ సమీపంలో అటో బొల్తా పడి పది మందికి తీవ్ర గాయాలయ్యాయి

జిల్లా వార్తలు

జాకారంలో అటో బొల్తా-పది మందికి తీవ్రగాయలు

ములుగు: మండలంలోని జాకారం గ్రామ సమీపంలో అటో బొల్తా పడి పది మందికి తీవ్ర గాయాలయ్యాయి . ఇందులో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు. ములుగు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పది…