ఖమ్మం
మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి
భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో రఘానాధ్ మంత్రికి స్వాగతం…
