ఆదిలాబాద్
మూడు ఇళ్లలో చోరీ
ఉట్నూరు : మండలంలోని పెరికగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. కోట్టె మల్లేష్, సుమలత దంపతులు ఇంట్లోకి ప్రవేశించి. రెండు తులాల బంగారు గోలుసును లాక్కెల్లారు.…
