వార్తలు
మూడు టన్నుల ఎర్రచందనం పట్టివేత
పెద్దపప్పూరు: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు గ్రామంలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా జిల్లా స్టీరింగ్ కమీటీ సభ్యుడు వేమనాధరెడ్డి తోటలోని నీళ్లు లేని బావిలో ఎర్రచందనం దుంగలున్నట్లు సమాచారమందుకున్న…
