తెలంగాణ
మూడు పశువైద్య కళాశాలల ఏర్పాటు : మంత్రి విశ్వరూప్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో మూడు పశువైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి పిన్నమనేని విశ్వరూప్ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని…
