Cover Story
మూడు వరుస పేలుళ్లతో ..
వాషింగ్టన్, (జనంసాక్షి) :బాంబుల మోతతో అమెరికా దద్దరిల్లింది. వరుస పేలుళ్లతో అగ్రరాజ్యం వణికిపోయింది. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 140 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్లతో అమెరికా…

