అంతర్జాతీయం
మూడోసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: ఆంక్షలను లేక్కచేయకుండా ఉత్తరకొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించింది. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడాన్ని గుర్తించినట్లు పలు దేశాలు వెల్లడించాయి. ఉత్తర కోరియాలో 5.1 తీవ్రతతో కూడిన కృత్రిమ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తాము గుర్తించినట్లు దక్షిణ కొరియా…
