సీమాంధ్ర
మూడోసారి అధికారంలోకి కాంగ్రెస్ : చిరంజీవి
గుంటూరు : కాంగ్రెస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యాట శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. అదివారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ బేటీ…
