Thursday, 5 November 2026

మూడోసారి అధికారంలోకి కాంగ్రెస్‌ : చిరంజీవి

గుంటూరు : కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యాట శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. అదివారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులతో చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ బేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, మూడోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అవినీతిపరులక ఎప్పటికైనా అంతంతప్పదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *