హైదరాబాద్
మూడో రోజు కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ
హైదరాబాద్: తీహార్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియాన్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతొంది. బేగంపేట్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో మక్బూల్, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
