Tuesday, 3 November 2026

మూడో రోజు కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

హైదరాబాద్‌: తీహర్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. బేగంపేట్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *